NewsWorld
PredictionsDigestsScorecardTimelinesArticles
NewsWorld
HomePredictionsDigestsScorecardTimelinesArticlesWorldTechnologyPoliticsBusiness
AI-powered predictive news aggregation© 2026 NewsWorld. All rights reserved.
Trending
TrumpTariffTradeStrikesAnnounceLaunchCourtPricesMajorFebruaryNewsDigestSundayTimelineChinaSafetyGlobalMarketCrisisOilGoldUkraineSupremeTech
TrumpTariffTradeStrikesAnnounceLaunchCourtPricesMajorFebruaryNewsDigestSundayTimelineChinaSafetyGlobalMarketCrisisOilGoldUkraineSupremeTech
All Articles
Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
vaartha.com
Published about 18 hours ago

Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

vaartha.com · Feb 21, 2026 · Collected from GDELT

Summary

Published: 20260221T201500Z

Full Article

తెలంగాణలో ‘రైతు భరోసా’ పథకం అమలుపై నెలకొన్న జాప్యం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరుతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను నిలువునా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులు ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్ ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ భవిష్యత్తులో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హరీశ్ రావు హెచ్చరించారు. రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. కేవలం రైతుల సమస్యలే కాకుండా, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం దుర్మార్గమని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు రైతు సమస్యల చుట్టూ మరింత వేడెక్కుతున్నాయి. Read Also hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.


Share this story

Read Original at vaartha.com

Related Articles

vaartha.comabout 18 hours ago
AP Liquor Scam : ఫిబ్రవరి 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్

Published: 20260221T201500Z

vaartha.com2 days ago
Kerala medical case : ఆపరేషన్ షాక్ , మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

Published: 20260220T181500Z

vaartha.com7 days ago
YCP : రైతులకు రూ . 20వేలు ఎక్కడంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రశ్న

Published: 20260215T163000Z

vaartha.com8 days ago
రోడ్డు - రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

Published: 20260214T130000Z

South China Morning Post6 minutes ago
China’s Type 095 nuclear submarine spotted for first time in new satellite images

China has launched its first next-generation Type 095 nuclear-powered attack submarine (SSN), according to satellite imagery analysed by defence experts. It marks a significant leap as Beijing ramps up the underwater arms race to challenge US naval dominance in technology and production. Images captured between February 9 and 12 showed the vessel being fitted out at the Bohai Shipyard in Huludao, Liaoning province, according to Janes and Naval News. Defence analysts said the pictures revealed a...

Science Daily14 minutes ago
Pecans found to improve cholesterol and boost heart health

A sweeping new scientific review suggests that pecans — America’s native nut — may pack more heart power than many people realize. After analyzing over 20 years of research, scientists found consistent evidence that eating pecans can improve key markers of cardiovascular health, including total cholesterol and “bad” LDL cholesterol, while also supporting antioxidant defenses.